Etela Rajender: ఈటల రాజేందర్ కు పేపర్ల లీక్ కేసులో నోటీసులు

Etela Rajender Got Notices In Leak Of Papers
x

Etela Rajender: ఈటల రాజేందర్ కు పేపర్ల లీక్ కేసులో నోటీసులు

Highlights

Etela Rajender: ఇవాళ సాయంత్రం ఈటల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు

Etela Rajender: ఈటల రాజేందర్, ఆయన పీఏ సహాపలు వాట్సాప్ గ్రూప్‌ అడ్మిన్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 మందికి పైగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం ఈటల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. అయితే ఇంతవరకూ తనకెలాంటి నోటీసులు అందలేదంటున్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సంజయ్ ఫోన్ ఇవ్వకపోవడంతో పాటు.. కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకే నోటీసులంటున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories