ఇవాళ కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

Election Campaign of Revanth Reddy in Kamareddy Today
x

ఇవాళ కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

Highlights

Revanth Reddy: స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేటలో పర్యటించనున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి అధికారమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు స్టేషన్ ఘనపూర్‌లో, మధ్యాహ్నం 1 గంటలకు వర్ధన్నపేటలో కాంగ్రెస్ బహిరంగసభలు జరగనున్నాయి.

సదరు సభల్లో ఆయా కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభ్యర్థుల తరపున రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి తాను పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రెడ్డిపేట్, ఇసాయిపేట్, చుక్కాపూర్, మాచారెడ్డి, ఫరీద్ పేట్ కార్నర్ మీటింగ్స్‌లో టీపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories