ED notices to KTR: జనవరి 7న విచారణకు రండి..ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ED notices KTR in this car race case, order to come for hearing on January 7th
x

 ED notices to KTR: జనవరి 7న విచారణకు రండి..ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

Highlights

ED notices to KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీ విచారణకు రావాలని కేటీఆర్ కు పంపిన నోటీసులో ఈడీ...

ED notices to KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీ విచారణకు రావాలని కేటీఆర్ కు పంపిన నోటీసులో ఈడీ పేర్కోంది. ఫార్మూలా ఈ కార్ రేసు కేసుల ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్, బీల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఏసీబీ ఏఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories