Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడి హుండీ ఆదాయం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..రికార్డ్స్ బ్రేక్

Do you know the income of Khairatabad Ganeshas hundi 1 crore 10 lakhs
x

 Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడి హుండీ ఆదాయం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..రికార్డ్స్ బ్రేక్

Highlights

Khairatabad Ganesh: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. 70ఏళ్ల నుంచి ఖైరాతాబాద్ వినాయకుడిని పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతికి ఎంత ఆదాయం వచ్చిందో తెలుస్తే మీరు షాక్ అవుతారు. ఈ సారి ఆదాయంలో ఖైరతాబాద్ వినాయకుడు రికార్డ్స్ బద్దలు కొట్టాడు.

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా వినాయకుడి ప్రత్యేక గురించి చెప్పక్కర్లేదు. వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకువస్తాడు. మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రజాదరణ పొందాడు. ప్రతీ ఏడాదికి ఒక్క అడుగు పెంచుకుంటూ పోతున్నారు. ఈసారి నిర్వాహకులు 70 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు జనాల్లో లక్షాలాదిగా తరలివస్తుంటారు. ప్రతిరోజూ ఒక్కడ క్యూలో జనాలు ఉంటారు. 9 రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న మహాగణనాధుడు పదవ రోజున గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. ఈ లెక్కల ప్రకారం నేటితో ఖైరతాబాద్ గణేషుడి నవరాత్రులు ముగిశాయి. గణేశుడి ఆదాయాన్ని లెక్కించారు.

మహాగణపతికి మొత్తం ఆదాయం రూ.1కోటి 10లక్షల వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. హుండీ ఆదారం రూ. 70లక్షల వచ్చిందని తెలిపారు. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకనట రూపంలో మరో రూ. 40 లక్షల ఆదాయం వచ్చిందట. మొదటిసారిగా ఖైరతాబాద్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపును చేప్టారు. 10 రోజుల్లో ఇంత ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories