DK Aruna: జోరుగా డీకే అరుణ ఎన్నికల ప్రచారం

DK Aruna Is Campaigning Vigorously
x

DK Aruna: జోరుగా డీకే అరుణ ఎన్నికల ప్రచారం

Highlights

DK Aruna: పలు గ్రామాల్లో డీకే అరుణకు ఘన స్వాగతం

DK Aruna: మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. షాద్‌నగర్‌ పరిధిలోని కొందుర్గ్‌ మండలం లచ్చంపేట, లాలపేట, ఉమ్మెంతలతో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన డీకే అరుణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు డీకే అరుణ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కులేదన్నారు డీకే అరుణ.

Show Full Article
Print Article
Next Story
More Stories