CP CV Anand: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

Djs Are Banned In Hyderabad
x

CP CV Anand: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

Highlights

CP CV Anand: సౌండ్‌ సిస్టంకు పోలీసుల అనుమతి తప్పనిసరి

CP CV Anand: హైదరాబాద్‌ పరిధిలో డీజే, బాణసంచాపై పోలీసులు నిషేధం విధించారు. ఈమేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే, బాణసంచా ఉపయోగించకూడదు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో ఉండాలని పేర్కొన్నారు. సౌండ్‌ సిస్టంకు పోలీసుల అనుమతి తప్పనిసరని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్లు జైలుశిక్ష లక్ష జరిమానా విధిస్తామని సీవీ ఆనంద్ స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories