Indrakaran Reddy: న్యూట్రిషన్ కిట్ పథకం గర్భిణీలకు వరంగా మారనుంది..
Indra Kiran Reddy: న్యూట్రిషన్ కిట్ పథకం గర్భిణీలకు వరంగా మారనుంది
Adilabad: గర్భిణీల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఈ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. బిడ్డ సంరక్షణ కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్ అమలు చేస్తున్న ప్రభుత్వం తల్లి సంరక్షణ కోసం ఇప్పుడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రక్తహీనత నమోదవుతున్న 9 జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటన్నారు. కొత్తగా అమలు చేస్తున్న న్యూట్రిషన్ కిట్ పథకం గర్భిణీలకు వరంగా మారనుందన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire