అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

Disgruntled Former Minister Nagam Janardhan Reddy
x

అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి 

Highlights

Nagam Janardhan Reddy: నాగర్ కర్నూల్ నుంచి టిక్కెట్ ఆశించిన నాగం జనార్ధన్ రెడ్డి

Nagam Janardhan Reddy: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు నాగం... తన అభిమానుల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటానని నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన నాగం జనార్ధన్ రెడ్డి ఆ టికెట్ తనకు కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories