దిగ్విజయ్‌ సింగ్‌తో బోసురాజు, నదీమ్‌ జావెద్‌ భేటీ ..

Digvijay Singh Will Come To Hyderabad This Evening
x

టీకాంగ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఇన్‌ఛార్జీల ద్వారా.. సమాచారం తీసుకుంటున్న దిగ్విజయ్‌ సింగ్‌

Highlights

* సాయంత్రం హైదరాబాద్‌కు దిగ్విజయ్‌ సింగ్‌

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతిపై హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది. ఏఐసీసీ కార్యాలయంలోని ఠాగూర్‌ ఛాంబర్‌లో దిగ్విజయ్‌ సింగ్‌తో బోసురాజు, నదీమ్‌ జావెద్‌ భేటీ అయ్యారు. టీకాంగ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఇన్‌ఛార్జీల ద్వారా సమాచారం తీసుకుంటున్నారు దిగ్విజయ్‌ సింగ్‌. ఇక ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు దిగ్విజయ్‌ సింగ్‌ రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories