Birla Mandir: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్తులు

Devotees Flock To Birla Mandir
x

 Birla Mandir: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్తులు

Highlights

Birla Mandir: హైదరాబాద్‌లో ఆలయాలు కిటకిట

Birla Mandir: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్న నగర యువత ఈ సంవత్సరమంత ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories