Khairtabad: ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల కోలాహలం

Devotees At Ganapati In Khairatabad
x

Khairtabad: ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల కోలాహలం 

Highlights

Khairtabad: గణనాథుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తజనం

Khairtabad: ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. 7వ రోజు మహా గణనాథుడు పూజలందుకుంటున్నాడు. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. గణనాథుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తజనం. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories