TS Assembly: నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ

Debate on Otan Account Budget in Assembly Today
x

TS Assembly: నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ

Highlights

TS Assembly: సమాధానం ఇవ్వనున్న డిప్యూటీ సీఎం భట్టి

TS Assembly: నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణపై సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇరిగేషన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. ఇక KRMBకి ప్రాజెక్టులు అప్పగించడం లేదంటూ.. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories