Hyderabad: ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ చలాన్‌ కోసం ఫొటో తీయలేదంటా.? అధికారుల వివరణ ఏంటంటే..?

Cyberabad Police Clarifies Over Viral Photo Of Traffic Man Taking Pictures In Rain In Hyderabad
x

Hyderabad: ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ చలాన్‌ కోసం ఫొటో తీయలేదంటా.? అధికారుల వివరణ ఏంటంటే..?

Highlights

Hyderabad: నీటిని తొలగించేందుకే ఫోటో తీశారన్న పోలీసులు

Hyderabad: వరదల్లోనూ చలాన్లు విధిస్తున్నారంటూ వస్తున్నవార్తలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. వరదల్లోనూ ఓ ట్రాఫిక్ పోలీస్ చలాన్ల కోసం ఫోటోలు తీస్తు్న్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటోవైరల్ అయింది. దీనిపై దీనిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కానిస్టేబుల్ చలాన్ల కోసం ఫోటో తీయలేదని, అయోధ్య క్రాస్ రోడ్డులో వాటర్ లాగింగ్ అయితే తొలగింపు చర్యల కోసం వీడియో తీసినట్టు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories