ఎంపీ కేకే కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు..

Criminal Cases Registered Against MP KK Sons
x

ఎంపీ కేకే కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు.. ఫోర్జరీ సంతకాలతో NRI మహిళకు చెందిన స్థలం కాజేశారని ఆరోపణలు.. 

Highlights

MP KK: విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావుపై పలు సెక్షన్ల కింద కేసులు

MP KK: ఎంపీ కేకే కుమారులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో NRI మహిళకు చెందిన స్థలం కాజేశారని ఆరోపణలు నేపథ్యంలో... విప్లవ్ కుమార్, వెంకటేశ్వర రావుపై పలు సెక్షన్ల కింద కేసులు చేసినట్లు తెలుస్తోంది. నెల క్రితమే కేసు నమోదు చేసినా... బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories