Congress-Cpm: కాంగ్రెస్‌తో కటీఫ్ యోచనలో సీపీఎం..?

CPM Planning To Cut Off To Congress Alliance
x

Congress-Cpm: కాంగ్రెస్‌తో కటీఫ్ యోచనలో సీపీఎం..?

Highlights

Congress-Cpm: కాంగ్రెస్‌తో వెళ్లాలా లేక.. సీపీఎంతో వెళ్లాలా అనే ఆలోచనలో సీపీఐ

Congress-Cpm: సీట్లు సర్దుబాటు కాకపోవడంతో.. కాంగ్రెస్‌తో తెగదెంపులకు సీపీఎం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఖమ్మంలో ప్రెస్‌మీట్‌లో ఈ వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం అడుగుతున్న స్థానాలను ఇవ్వడానికి కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమకి ఇస్తామన్న స్థానాలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో సీపీఐ కూడా డైలామాలో పడింది. కాంగ్రెస్‌తో వెళ్లాలా లేక... సీపీఎంతో వెళ్లాలా అనే సీపీఐ నేతలు ఆలోచిస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories