CP Srinivas Reddy: కమిషనర్ పేరుతో పైరవీలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
CP Srinivas Reddy: సిటీ పోలీసు అధికారులతో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రెండు నెలల్లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలని.. సిటీలో డ్రగ్స్, గంజాయి సరఫరాను ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాటలు కూడా వినపడొద్దని.. సూచించారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే..చర్యలు తప్పవని... ఎవరైనా.. కమిషనర్ పేరుతో పైరవీలు చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. డ్రగ్స్, గంజాయి. ఇతర మత్తు పదార్థాల విషయంలో ఎవరున్నా... వదిలిపేట్టేదేలేదని అధికారులకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire