Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్పీల కస్టడీపై కోర్టులో విచారణ

Court Inquiry On Custody Of SPs In Phone Tapping Case
x

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్పీల కస్టడీపై కోర్టులో విచారణ

Highlights

Phone Tapping Case: ప్రణీత్‌రావు కస్టడీ పిటిషన్‌ కొట్టివేసిన నాంపల్లి కోర్టు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్పీల కస్టడీపై కోర్టులో విచారణ జరిగింది. భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మరో వైపు ప్రణీత్‌రావు కస్టడీ పిటిషన్‌‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories