Medchal: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య

Couple Committed Suicide Due To Inability To Pay Credit Card Bill in Medchal District
x

Medchal: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య

Highlights

Medchal: పురుగుల మందు తాగిన దంపతులు

Medchal: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఆత్మహత్య దంపతులు చేసుకున్నారు. కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్ అతని భార్య భాగ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపిన దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories