Coronavirus: తొర్రూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో కరోనా కలకలం.. 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

Corona positive for 8 Students in Social Welfare School in Thorrur
x

Coronavirus: తొర్రూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో కరోనా కలకలం.. 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

Highlights

Coronavirus: మహబూబాబాద్‌ జిల్లాలో కరోనా కలకలం

Coronavirus: మహబూబాబాద్‌ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. గార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో.. 14 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొర్రూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది విద్యార్థులకు కరోనా బారినపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories