Siddipet: సిద్ధిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌

Congress vs BRS in Siddipet
x

Siddipet: సిద్ధిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌

Highlights

Siddipet: రుణమాఫీపై పోటాపోటీ ర్యాలీలతో హై టెన్షన్

Siddipet: సిద్ధిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌ అన్నట్టుగా మారింది పరిస్థితి. రుణమాఫీపై పోటాపోటీ ర్యాలీలతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సిద్ధిపేట చేరుకున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు.. హరీష్‌రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. మళ్లీ హరీష్ రావును సిద్దిపేటలో గెలవనివ్వను అన్నారు మైనంపల్లి. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు అయినా ఉండాలి లేక తానైనా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు మైనంపల్లి హన్మంతరావు.

Show Full Article
Print Article
Next Story
More Stories