Congress Second List: 45 మందితో రెండో జాబితాను ఆపార్టీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది
Congress Second List: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలైంది. 45 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను ఏఐసీసీ ఇవాళ ప్రకటించింది.
సిర్పూర్ - రావి శ్రీనివాస్
అసిఫాబాద్ (ఎస్టీ) - అజ్మీరా శ్యామ్
ఖానాపూర్ - వెద్మర బొజ్జు
ఆదిలాబాద్- కంది శ్రీనివాస్ రెడ్డి
బోథ్ (ఎస్టీ) - వెన్నెల అశోక్
ముదోల్ - బోస్లె నారాయణ రావు పాటిల్
ఎల్లారెడ్డి - కె మదన్ మోహన్ రావు
నిజామాబాద్ రూరల్ - డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
కోరుట్ల - జువ్వాది నర్సింగ రావు
చొప్పదండి - మేడిపల్లి సత్యం
హుజురాబాద్ - వడితాల ప్రణవ్
హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్
సిద్ధిపేట: పూజల హరికృష్ణ
నర్సాపూర్: ఆవుల రాజిరెడ్డి
దుబ్బాక: చెరకు శ్రీనివాస్‌రెడ్డి
కూకట్పల్లి: బండి రమేష్
ఇబ్రహీంపట్నం: మల్రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్: మధు యాష్కి గౌడ్
మహేశ్వరం: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్: కస్తూరి నరేందర్
శేరిలింగంపల్లి: వి.జగదీశ్వర్ గౌడ్
తాండూర్: బయ్యని మనోహర్‌రెడ్డి
అంబర్పేట్: రోహిన్ రెడ్డి
ఖైరతాబాద్: పి.విజయారెడ్డి
జూబ్లీహిల్స్: మహ్మద్ అజహరుద్దీన్
సికింద్రాబాద్: డాక్టర్ జీవీ వెన్నెల
నారాయణపేట్- డా. చిట్టెం రెడ్డి
మహబూబ్‌నగర్ - యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జడ్చర్ల - జె. అనిరుధ్ రెడ్డి
దేవరకద్ర - గావినోళ్ల మధుసూధన్ రెడ్డి
మక్తల్- వాకిటి శ్రీహరి
వనపర్తి- డా. జిల్లలెల చిన్నారెడ్డి
దేవరకొండ (ఎస్టీ)- నేనావత్ బాలు నాయక్
మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
భువనగిరి - కుంబం అనిల్ కుమార్ రెడ్డి
జనగామ- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
పాలకుర్తి - యశశ్విని
మహబూబాబాద్ (ఎస్టీ)- డా. మురళీ నాయక్
పరకాల - రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ పశ్చిమ - నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ తూర్పు - కొండా సురేఖ
వర్ధన్నపేట (ఎస్సీ) కేపీ నాగరాజు
పినపాక (ఎస్టీ)- పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire