Congress: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు.. 6 రోజుల పాటు మకాం వేయనున్న రాహుల్‌గాంధీ

Congress Main Leaders Going To Campaign In Telangana
x

Congress: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు.. 6 రోజుల పాటు మకాం వేయనున్న రాహుల్‌గాంధీ

Highlights

Congress: ప్రతి నియోజకవర్గం నుండి ముఖ్యనేత పర్యటించేలా యాక్షన్ ప్లాన్

Congress: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే.. ఈనెల 17 నుంచి తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. 6 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ మకాం వేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో రాహుల్ సభలు ఉండేలా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రతి నియోజకవర్గం నుండి ముఖ్యనేత పర్యటించేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించి కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్ నింపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories