Harish Rao: గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది

Congress is wrong about group 1 Says Harish Rao
x

Harish Rao: గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది

Highlights

Harish Rao: 1:100 చొప్పున పోస్టులు తీయాలని హరీశ్‌రావు డిమాండ్

Harish Rao: కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు మరో మాట చెబుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయానికి గ్రూప్స్‌ అభ్యర్థులు వచ్చి వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌కు వన్ ఈస్ట్ హండ్రెడ్ చొప్పున పోస్టులు తీయాలని అభ్యర్థులు కోరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు విపక్షంలో ఉన్నప్పుడు వన్ ఈస్ట్ హండ్రెడ్ చొప్పున తీయాలని యువతను రెచ్చగొట్టారని విమర్శించారు. ఇప్పుడు ఆ ప్రకారం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్నారు.. ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు. మెగా డీఎస్సీ పేరుతో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని... 11 వేలతో సరిపెట్టారని ఆక్షేపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories