KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలి

Congress cheated farmers in the name of loan waiver Says
x

KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలి 

Highlights

KTR: రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ మోసం చేసింది

KTR: రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీపై చర్చించేందుకు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి తాము కూడా వస్తామన్నారు. పావులా వంతు కూడా రుణమాఫీ కూడా కాలేదన్న కేటీఆర్‌...పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్ర డీజీపీని కలిసి కేటీఆర్ బృందం ఫిర్యాదు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories