Mahabubabad: మహబూబాబాద్ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

Communal Differences In Mahabubabad BRS
x

Mahabubabad: మహబూబాబాద్ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

Highlights

Mahabubabad: ఒక పార్టీలో ఉండి..మరో పార్టీ కోసం పని చేస్తున్నారని ఆరోపణ

Mahabubabad: మహబూబాబాద్ బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో.. సొంత పార్టీ నేతల టార్గెట్‌గా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కామెంట్ చేశారు. ఒక పార్టీలో ఉండి..మరో పార్టీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. అయితే..అదే సభలో ఉన్న ఎమ్మెల్సీ రవీందర్‌రావు వర్గీయులు శంకర్ నాయక్ కామెంట్స్‌‌పై మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీ కవిత జోక్యం చేసుకుని పార్టీ కోసం అందరూ కలిసి పని చేయాలని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories