KTR: సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్‌‌ను గెలిపించారు

CM Revanth Reddy won BRS in his own district Says KTR
x

KTR: సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్‌‌ను గెలిపించారు

CM Revanth Reddy won BRS in his own district Says KTR

Highlights

KTR: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బైపోల్‌లో BRS గెలుపు

KTR: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో BRS ఘన విజయం సాధించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్‌‌ను గెలిపించారని అన్నారు. ఈ గెలుపులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌...ఈ గెలుపు మరిన్ని విజయాలకు బాటలు వేయాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories