Revanth Reddy: వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

CM Revanth Reddy visit to Warangal district
x

Revanth Reddy: వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Highlights

Revanth Reddy: పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం

Revanth Reddy: వరంగల్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆ‍యన పాల్గొన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం రేవంత్‌ సందర్శించారు. అనంతరం.. మహిళా శక్తి క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories