Revanth Reddy: బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

CM Revanth Reddy Shocked Over the Bachupally Incident
x

Revanth Reddy: బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

Highlights

Revanth Reddy: ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం

Revanth Reddy: బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. బిల్డింగ్ నిర్మాణంలో తప్పిదం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు సీఎంకు వివరించారు అధికారులు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories