Revanth Reddy: రేపు ప్రజాభవన్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్న సీఎం రేవంత్

CM Revanth Reddy Said That Praja Darbar Will Be Held At Praja Bhavan Tomorrow
x

Revanth Reddy: రేపు ప్రజాభవన్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ 

Highlights

Revanth Reddy: ప్రజాదర్భార్‌కు ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపు

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ఇకపై ప్రగతి భవన్ పేరును జ్యోతిరావుపూల్ ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాభవన్‌లో రేపు ప్రజాదర్భార్ నిర్వహిస్తామని ప్రజలు పెద్ద ఎత్తున రావాలన్నారు. ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెను బద్దలు గొట్టామన్నారు. ప్రజలు ప్రగతిభవన్‌కు రావొచ్చన్నారు. తెలంగాణకు పట్టిన చీడ పోయిందన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభయ హస్తం ఫైల్ ఆరు గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినికి ఉద్యోగ నియామకం కల్పించే ఫైల్ పై రేవంత్ రెడ్డి రెండో సంతకం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories