చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్

CM Revanth Reddy Phone Call To Chandrababu
x

చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్

Highlights

ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబుకు రేవంత్ అభినందనలు

ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో అన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories