Revanth Reddy: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ

CM Revanth Reddy Pays Tribute to PV Narasimha Rao On His Death Anniversary
x

Revanth Reddy: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ

Highlights

Revanth Reddy: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.

Revanth Reddy: దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. పాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో సంస్కరణలు చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. పీవీ ఘాట్‌, జైపాల్‌రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories