Jharkhand: రేపు సీఎం చంపై సోరెన్‌ బలపరీక్ష.. బయల్దేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు

CM Champai Soren Strength Test Tomorrow
x

Jharkhand: రేపు సీఎం చంపై సోరెన్‌ బలపరీక్ష.. బయల్దేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు

Highlights

Jharkhand: రేపు బలపరీక్షలో పాల్గొననున్న ఎమ్మెల్యేలు

Jharkhand: హైదరాబాద్‌ లియోనియో రిసార్ట్‌లో ఉన్న జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. మరికాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యేలు జార్ఖండ్‌కి పయనమవుతారు. రేపు సీఎం చంపై సోరెన్ బలపరీక్షలో ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories