TS News: మహబూబాబాద్ జిల్లాలో వింత సమస్యతో బాధపడుతున్న చిన్నారి.. కంటి నుంచి పాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు

Child Suffering From Strange Problem In Mahabubabad District
x

TS News: మహబూబాబాద్ జిల్లాలో వింత సమస్యతో బాధపడుతున్న చిన్నారి.. కంటి నుంచి పాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు 

Highlights

TS News: ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్న తల్లిదండ్రులు

TS News: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్టాపురం గ్రామంలో ఓ చిన్నారి వింత సమస్యతో బాదపడుతుంది. భూక్య సౌజన్య అనే 1వ తరగతి చదువుతున్న విద్యార్ధిని కంటి నుంచి... ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు జారిపడుతున్నాయి. గత వారం రోజులుగా చిన్నారి ఈ సమస్యతో బాధపడుతుంది. తల్లిదండ్రులు చిన్నారిని ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. పాపకు మెరుగైన వైద్యం విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories