శ్రావణమాసం ఎఫెక్ట్ : తగ్గిన చికెన్ ధర ...

శ్రావణమాసం ఎఫెక్ట్ : తగ్గిన చికెన్ ధర ...
x
Highlights

గత వేసవికాలం నుండి మొన్నటి నెల వరకు కిలోకి రూ.280 పలికిన చికెన్​ధర ప్రస్తుతం రూ.120కి చేరింది. ఇక స్కిన్​లెస్​అయితే కిలో రూ.145కి లభిస్తుంది.

శ్రావణమాసం మొదలుకావడంతో చికెన్ ధర భారీగానే తగ్గింది . గత వేసవికాలం నుండి మొన్నటి నెల వరకు కిలోకి రూ.280 పలికిన చికెన్​ధర ప్రస్తుతం రూ.120కి చేరింది. ఇక స్కిన్​లెస్​అయితే కిలో రూ.145కి లభిస్తుంది. గతంతో పోలిస్తే ధరలు అరవై శాతం తగ్గాయని చెప్పాలి . బేసిక్ గా ఇది శ్రావణమాసం కావడంతో ఎక్కువగా నిత్యం పూజలు , వ్రతలతో చాలామంది పవిత్రంగా ఉంటూ నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికితోడు వర్షాకాలం కూడా తోడవ్వడంతో రేట్లు భారీగానే తగ్గాయి . అయితే ధరలు తగ్గడంతో పౌల్ట్రీ రంగం యజమానులు వర్కర్లకు జీతాలు ఎలా ఇయ్యాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories