Patancheru: ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్‌.. ముఠాలోని ఒకరిని పట్టుకొని.. పోలీసులకు అప్పగించిన అపార్ట్‌మెంట్‌ వాసులు

Cheddi Gang Ruckus In JP Colony Patancheru Sangareddy District
x

Patancheruvu: ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్‌.. ముఠాలోని ఒకరిని పట్టుకొని.. పోలీసులకు అప్పగించిన అపార్ట్‌మెంట్‌ వాసులు

Highlights

Patancheru: చోరీ గ్యాంగ్‌ బీహార్‌కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జేపీ కాలనీలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఓ అపార్ట్‌మెంట్‌లో చెడ్డీగ్యాంగ్‌ చోరీకి యత్నించింది. అపార్ట్‌మెంట్‌ వాసులు అలర్ట్‌ కావడంతో చెడ్డీ గ్యాంగ్‌ పరారైంది. గ్యాంగ్‌లోని ఒకరిని స్థానికులు పట్టుకొని పోలీసులు అప్పగించారు. చోరీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్‌ బీహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories