Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు

Charge sheet filed by police in phone tapping case
x

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు

Highlights

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌పై మార్చి 10న ఎఫ్‌ఐఆర్ నమోదు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా..రాజకీయ దురుద్ధేశంతోనే భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసినట్టు..వారి తరపు లాయర్లు వాదనలు వినిపించారు. అయితే..ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా..విచారించాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని పీపీ కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం..రేపు తీర్పు వెలువరించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories