Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు

Changes In Amit Shah Telangana Tour
x

Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు 

Highlights

Amit Shah: సాయంత్రం 6 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్న అమిత్ షా

Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 17న తెలంగాణకు అమిత్ షా రావాల్సి ఉండగా.. 18 తేదీకీ పోస్ట్ అయ్యింది. 18న ఉదయం 10 గంటలకు గద్వాలలో.. 12 గంటలకు నల్గొండలో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్‌లో రోడ్ షోలో పాల్గొననున్నారు. కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. అమిత్ షా షెడ్యూల్ తగినట్టు బీజేపీ నేతలు కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories