BJP: మరో రెండు చోట్ల బీజేపీ అభ్యర్థుల మార్పు

Change of BJP Candidates in Two other Places
x

BJP: మరో రెండు చోట్ల బీజేపీ అభ్యర్థుల మార్పు

Highlights

BJP: చివరి నిమిషంలో అభ్యర్థులను మారుస్తున్న బీజేపీ

BJP: బీజేపీ ప్రకటించిన లిస్ట్‌లో ట్విస్ట్ నెలకొంది. మరో రెండు చోట్ల బీజేపీ తన అభ్యర్థులను మార్చేసింది. చివరి నిమిషంలో అభ్యర్థులను మారుస్తూ బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. వేములవాడలో తుల ఉమ స్థానంలో వికాస్‌రావుకు.. సంగారెడ్డిలో రాజేశ్వర్‌రావు స్థానంలో మామిడి రాజుకు టికెట్ కేటాయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories