Sriram Sagar Project: SRSP నాణ్యతను, గేట్లను పరిశీలించిన కేంద్ర జలసంఘం బృందం..

Central Water Society Team Reviewed SRSP
x

Sriram Sagar Project: SRSP నాణ్యతను, గేట్లను పరిశీలించిన కేంద్ర జలసంఘం బృందం..

Highlights

Sriram Sagar Project: నాణ్యత, డ్యామ్ భద్రత, సామర్థ్యం పరిశీలించిన బృందం

Sriram Sagar Project: SRSPని కేంద్ర జలసంఘం బృందం పరిశీలించింది. SRSP నాణ్యతను, గేట్లను పరిశీలించిన బృందం.. ఆయకట్టు ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. నాణ్యత, డ్యామ్ భద్రత, సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం టీమ్ నివేదిక ఇవ్వనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories