Hyderabad: గాంధీ హాస్పిటల్‌ను విజిట్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Central Minister Kishan Reddy Visit the Gandhi Hospital
x

గాంధీ హాస్పిటల్ లో మంత్రి కిషన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: ప్రధాని ఆదేశాల మేరకు హాస్పిటల్స్ విజిట్

Hyderabad: ప్రధాని ఆదేశం మేరకు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అక్కడ ఉ్న మౌలిక సౌకర్యాలు పేషెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు.. గాంధీలో 615 ఐసీయూ బెడ్స్, 600 ఆక్సిజన్, 650 వరకు నార్మల్ బెడ్స్ ఉన్నాయన్నారు. 300 వరకు ఆక్సిజన్ బెడ్స్, 600 ఆక్సిజన్ బెడ్స్, 600 జనరల్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ కొరత లేదు.. వాక్సినేషన్ కోటా పెంచాలని ప్రభుత్వంలో మాట్లాడనన్నారు. వాక్సిన్ దొకక ఎవరు వెనక్కి పొవద్దని కిషన్ సూచించారు.. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories