MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కస్టడీ

CBI Custody Of MLC Kavitha In Delhi Liquor Case
x

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కస్టడీ 

Highlights

MLC Kavitha: మూడ్రోజులపాటు సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కస్టడీ విధించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో.. ఈనెల 15 వరకు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. సాయంత్రం 6 గంటలను నుంచి 7 గంటల వరకు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అనుమతినిచ్చింది కోర్టు. కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి భోజనానికి కూడా పర్మిషన్‌ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories