Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న కళ్లకలక కేసులు.. ఆసుపత్రుల్లో క్యూ కడుతున్న రోగులు

Cases Of Eye Flu Are Increasing In Nizamabad District
x

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న కళ్లకలక కేసులు.. ఆసుపత్రుల్లో క్యూ కడుతున్న రోగులు

Highlights

Nizamabad: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు..

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కళ్లకలక వ్యాధి భయాందోళన కలిగిస్తోంది. రోజురోజుకు కళ్లకలక కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కంటి ఆస్పత్రుల వద్ద రోగులు క్యూ కడుతున్నారు. ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కళ్లకలక ఒకరికి వస్తే మిగిలిన వారికి సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కళ్లకలక ప్రభావం ఎక్కువగా ఉంది . దీంతో ప్రభుత్వ వైద్యశాలలో రోగుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories