KTR: ఆరు గ్యారంటీలు.. అంటే అరునెలకు ఒకే సీఎం గ్యారంటీ

Brs Working President Ktr Comments On Congress
x

KTR: ఆరు గ్యారంటీలు.. అంటే అరునెలకు ఒకే సీఎం గ్యారంటీ

Highlights

KTR: కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోం

KTR: కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే సీఎం ఎవడో తెలియదని ఆయన విమర్శించారు. పోటీలో లేని జానారెడ్డి సీఎం అవుతానని అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓటమి తప్పదన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాలలో మంత్రి కేటీఆర్ రోడ్ షా నిర్వహించారు. నల్గొండ, మునుగోడులు గెలిచేంది బీఆర్ఎస్ అభ్యర్థులేనని ఆయన అన్నారు. రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు. ప్రజలు కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీలు..అంటే ఆరునెలకు ఒక సీఎం గ్యారెంటీని ఆయన విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories