Harish Rao: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది

BRS Will Once Again Come To Power In Telangana
x

Harish Rao: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది

Highlights

Harish Rao: సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు

Harish Rao: బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. కేసీఆర్ పాలనను చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories