KCR: త్వరలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌

BRS Party Chief Made a Key Announcement
x

KCR: త్వరలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌

Highlights

KCR: భవిష్యత్‌లో కూడా ఉన్నతస్థానంలో ప్రవీణ్ ఉంటారు

KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత కీలక ప్రకటన చేశారు. త్వరలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌‌ను ప్రకటిస్తామన్నారు. భవిష్యత్‌లో కూడా ఉన్నతస్థానంలో ప్రవీణ్ ఉంటారని తెలిపారు. మంచి ఆశయం కోసం పనిచేసిన ప్రవీణ్‌కు రాజకీయ సామాజిక ఫలితాలుంటాయన్నారు కేసీఆర్. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు ఏ పార్టీలో లేని స్పేస్ బీఆర్ఎస్‌లో ఉంటుందని స్పష్టం చేశారు. ఆచరణయోగ్యమైన కార్యాచరణతో ప్రజల్లో కలిసి పనిచేద్దామన్న కేసీఆర్.. బహుజన సిద్ధాంతాన్ని ఎజెండా బలంగా అమలు చేసే దిశగా భారతదేశానికి టార్చ్ బేరర్‌గా పనిచేద్దామని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories