Palla Rajeshwar Reddy: జ‌న‌గామ‌లో నామినేష‌న్ వేసిన ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

Brs Mla Candidate Palla Rajeshwar Reddy Today Filed His Two Sets Of Nomination
x

Palla Rajeshwar Reddy: జ‌న‌గామ‌లో నామినేష‌న్ వేసిన ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

Highlights

Palla Rajeshwar Reddy: జనగామ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.

Palla Rajeshwar Reddy: జనగామ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్వో కార్యాలయంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి TSRTC చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడికుంట్ల వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైరపర్సన్ పోకల జమునతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories