Boora Narsaiah Goud: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో ఉన్నా.. ఆయన మనసంతా కాంగ్రెస్‌లోనే ఉంది

Boora Narsaiah Goud React To Rajagopal Reddy Resignation
x

Boora Narsaiah Goud: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో ఉన్నా.. ఆయన మనసంతా కాంగ్రెస్‌లోనే ఉంది

Highlights

Boora Narsaiah Goud: ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రజలకు తెలుసు

Boora Narsaiah Goud: రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో ఉన్న ఆత్మ మాత్రం కాంగ్రెస్‌లో ఉందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు బీజేపీకే పట్టం కడతారని ఆశిస్తున్నామన్నారు. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అనుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రజలకు తెలుసని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories