Telangana: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నేతల క్యూ..

BJP National Leaders for Election Campaign in Telangana
x

Telangana: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నేతల క్యూ.. 

Highlights

Telangana: ఈ నెల 24, 25, 27న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ

Telangana: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నేతల క్యూ కడుతున్నారు. జాతీయ నేతల రాకతో ఎన్నికల హడావుడి మరింత హీటెక్కింది. తెలంగాణలో ప్రచారం నిర్వహించి.. కార్యకర్తల్లో అగ్రనేతలు జోష్ నింపనున్నారు. ఈ నెల 24, 25, 27న ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శేరిలింగంపల్లి, కంటోన్మెంట్‌ నియోజకవర్గాలకు తమిళనాడు బీజేపీ చీఫ్, ముషీరాబాద్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ రోడ్ షోలో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories