BJP High Command: ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు.. సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు చేయనున్న బీజేపీ..

BJP High Command Hand Over key Position to Etela Rajender
x

BJP High Command: ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు.. సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు చేయనున్న బీజేపీ.. 

Highlights

Etela Rajender: బీజేపీ హైకమాండ్ ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.

Etela Rajender: బీజేపీ హైకమాండ్ ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ కమిటీ సారధిగా ఈటలను నియమించింది అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకత్వానికి పెద్దపీట చేయాలని భావిస్తోన్న కమలదళం..ఈ క్రమంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ఢిల్లీలోనే ఉన్న ఈటల... హైకమాండ్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే తెలంగాణ ఎన్నికలపై అధిష్టానం మేథోమథనం జరిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories