Bandi Sanjay: కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం

BJP Core Committee Meeting Focus On Strength The Party
x

Bandi Sanjay: కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం

Highlights

Bandi Sanjay: ఉప ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి

Bandi Sanjay: రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ఎన్నికలెప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం లిక్కర్‌ కేసు చర్చకు రాలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories